శ్రీరామ హాస్టిటల్​ లో హోలీ సంబురాలు

Must read

శ్రీరామ హాస్టిటల్​ లో హోలీ సంబురాలు

–సిబ్బందితో కలిపి డాక్టర్​ శ్రీకర్​ మోడెపు హోలీ వేడుకలు

జీ న్యూస్​ హుజూరాబాద్​

హుజూరాబాద్​ పట్టణంలో హోలీ సంబురాలు ఘనంగా జరుపుకున్నారు. శ్రీరామ హాస్పిటల్​లో సిబ్బంది, మిత్రబృందంతో కలసి డాక్టర్​ శ్రీకర్​ రంగులు చల్లుకుంటూ హోలీవేడుకలు జరుపుకున్నారు. మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్బంగా డాక్టర్​ శ్రీకర్​ మాట్లాడుతూ చిన్నా పెద్ద తేడాలు లేకుండా అందరినీ ఏకం చేసే ఆనందం ఉంచే విశిష్టత హోలీ పండుగ ప్రత్యేకత అన్నారు. రసాయనాలతో కూడినవి కాకుండా నాచురల్​ రంగులతో హోలీ పండుగ చేసుకోవాలని సూచించారు. ఆందరూ  ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని చాటే హోలీ పండుగ నాడు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. శ్రీరామ హస్పిటల్​కు వచ్చిన మిత్రబృందంతో రంగులు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. హోలీ వేడుకలలో ఆసుపత్రి యాజమాన్యం నంబి భరణి కుమార్​, ముష్కె శ్రీనివాస్​లతో పాటు శ్రీరామ హాస్పిటల్ సిబ్బంది అఖిల కావ్య శ్రీనిధి సత్య నిఖిల్, అఖిల, భవాని, సాయి శ్రీనివాస్, అర్చన సిబ్బంది, మిత్రులు తదితరులు పాల్గొన్నారు. 

 

More articles

Latest article