ట్రంప్ ప్రపంచ దేశాలకు ఆదర్శం

Must read

ట్రంప్ ప్రపంచ దేశాలకు ఆదర్శం
-ఇజ్రాయిల్ చట్టసభ ఘన స్వాగతం
-ట్రంప్ కి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని డిమాండ్

జీ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి:

ఇజ్రాయిల్ ఆమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరచడంలో కీలకపాత్ర పోషించిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నకు బెంజిమెన్ నేత నెహ్రూ సర్కార్ కృతజ్ఞతలు తెలిపింది. ఇజ్రాయిల్ చట్టసభ కాన్సెప్ట్ ఆయనకు స్టాండింగ్ ఓ వేష న్ఇచ్చింది. ప్రపంచానికి ట్రంప్ లాంటివారు మరింత మంది కావాలని ఆకాంక్షించింది .వచ్చే ఏడాది ఆయన పేరును నోబుల్ శాంతి బహుమతికి ప్రతిపాదిస్తామని తెలిపింది.

ట్రంప్ సోమవారం ఇజ్రాయిల్ లో పర్యటిస్తున్న సందర్భంగా ఆ దేశ ప్రధాని నేత నెహ్రూ కలిసి జెరూసలేం లోని చట్టసలుకు వెళ్లారు. అక్కడ ఇజ్రాయిల్ చట్టసభ్యులు అగ్రరాజ్య అధ్యక్షుడికి ఘనంగా స్వాగతం పలికారు కాల్పుల ఒప్పందం చేసినందుకుగాను రెండు నిమిషాల పాటు లేచి నిలబడి చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేశారు.

More articles

Latest article