ప్రజాసేవ కోసమే సర్పంచ్​ భరిలో…

Must read

ప్రజాసేవ కోసమే సర్పంచ్​ భరిలో…

–సర్పంచ్ అభ్యర్థి సాలయి నరేష్

జీ న్యూస్​ లోకేశ్వర్ం

ప్రజాసేవ కోసమే సర్పచ్​ భరిలో ఉన్నానని, అందరి మద్దతుతో గెలిచి గ్రామాన్ని అభివృద్ది పథంలో నిడిపిస్తానని కనకాపూర్​ సర్పంచ్​ అభ్యర్థి సాలయి నరేష్​ అన్నారు. శుక్రవారం కనకపూర్ లో  ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి ఓటర్లను కలసి ఓటు అభ్యర్థిస్తూ వారి సమస్యలు తెలుసుకున్నారు.  ప్రజల మనిషిగా ప్రజల కష్టాలే తన కష్టాలుగా ప్రజా సేవకునిగా సేవలందిస్తానని,  ఫుట్ బల్ గుర్తుకు  ఓటును వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా  నరేష్ మాట్లాడుతూ…మాజీ ఎమ్మెల్యే జి విట్టల్ రెడ్డి ఆశీస్సులతో తాను కనకాపూర్ సర్పంచ్ గా బరిలో పోటీ చేస్తున్నానని తెలిపారు.   గ్రామంలో ప్రధానంగా ఉన్న నీటి సమస్య తీర్చడానికి ఎజెండాగా చేసుకున్నానన్నారు. గ్రామంలోని ఉన్న సమస్యలను పరిష్కరించి సేవకునిగా పనిచేస్తానని, దృడ సంకల్పంతో గ్రామాన్ని అభివృద్ది చెస్తానన్నారు.  అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రధాన సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తానని పేర్కొన్నారు.

More articles

Latest article