బేష్​ మిత్రబృందం……. పూర్వ విద్యార్థుల రక్తదానం

Must read

బేష్​ మిత్రబృందం….
1988–89 హైస్కూల్​ బ్యాచ్ పూర్వ విద్యార్థుల రక్తదానం

 

 

జీ న్యూస్​ హుజూరాబాద్
పూర్వ విద్యార్థుల సామాజిక సేవను చూసి పలువురు బేష్​ మిత్రబృందం అంటూ అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొనటం ద్వార వీరు ఆందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారు…1988–89 హైస్కూల్​ బ్యాచ్​ విద్యార్థులు పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. కరీంనగర్​ ప్రభుత్వ హాస్పిటల్​, సచిన్​ మార్నింగ్​ వాకర్స్ కందుగుల, ఎస్సెస్సీ 1988–89 హైస్కూల్​ బ్యాచ్​ ఆద్వర్యంలో కందుగుల గ్రామంలో రక్తదాన శిభిరం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు రక్తదానం చేశారు. రక్తదాతలకు ప్రోత్సాహకంగా బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు కేతిరి శ్రీనివాస్​ రెడ్డి, గోలి సురేష్​, గంగిశెట్టి రాజు, రాజలింగారెడ్డి, శనిగరపు నరేందర్​, మాగంటి శ్రీదర్​, బీఎస్​ఆర్​ శ్రీనివాస్​, సర్ధార్​ దల్జిత్​ సింగ్​, సంపత్​ రావు, వేణుగోపాల్​ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article