మంగళవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం
జీ న్యూస్ లోకేశ్వరం
మంగళవారం అబ్దుల్లాపూర్ సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ సరఫరాకు కొంత సమయం అంతరాయం ఉంటుందని విద్యుత్ అధికారులు తెలిపారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం అబ్దుల్లాపూర్...
రిజర్వేషన్ అనుకూలిస్తే కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలో ఉంటా.....
జీ న్యూస్ హుజురాబాద్
హుజురాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 23 వ వార్డులో బీసీ రిజర్వేషన్ అనుకూలిస్తే కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలో ఉంటానని హవేలీ ఫౌండేషన్ సభ్యుడు లోనే...
జాగృతిలో చేరిన బీజేపి నాయకులు
జీ న్యూస్ కరీంనగర్
బీజేపి పార్టీ నాయకుల ఆదివారం తెలంగాణ జాగృతిలో చేరారు. జాగృతి జిల్లా కార్యలయంలో ఎర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు శ్రీరాముల రమేష్...
బాధిత కుటుంబానికి వారాహి ఫౌండేషన్ బియ్యం వితరణ.
జీ న్యూస్ హుజురాబాద్
హుజురాబాద్ మండలం కాట్రపల్లి గ్రామంలో అందేశ రమేష్ - భాగ్యలక్ష్మి దంపతుల కుమారుడు అభిరామ్ క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతూ గత...
హుజురాబాద్ సిఐని సన్మానించిన డిస్ట్రిబ్యూటర్లు
జీ న్యూస్, హుజురాబాద్:
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వాం నుండి సేవా పథకం అవార్డును అందుకున్న హుజురాబాద్ టౌన్ సిఐ కరుణాకర్ ను స్థానిక ఏజెన్సీలు, డిస్ట్రిబ్యూటర్లు ఆదివారం ఘనంగా సన్మానించారు....
సామాజిక సేవ రంగాలలో ప్రతిభకు పురస్కారం
వలస సుభాష్ చంద్రబోస్
జీ న్యూస్ సిద్దిపేట
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి జనవరి 23 పురస్కరించుకొని ఘనంగా...
దుబ్బ రాజన్న జాతరకు పూర్తి బందోబస్తు
వేములవాడ రూరల్ ఎస్సై వెంకటరాజం
జీ న్యూస్ వేములవాడ
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నాగయ్యపల్లె గ్రామంలో వెలసిన...
రోడ్డు భద్రత ప్రతి పౌరుడి బాధ్యత
జీ న్యూస్ వేములవాడ
రోడ్డు భద్రత ప్రతి పౌరుడు బాధ్యతగా తీసుకొని ప్రతి ప్రయాణం సురక్షితంగా జరిగేలా చూసుకోవాలని వేములవాడ రూరల్...
పేదవాడి సొంత ఇంటి కల నెరవేరుస్తున్నాం
జీ న్యూస్ వేముల వాడ
సొంత ఇంటిని కట్టుకోవాలనే కలను సామాన్య ప్రజలకు ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం నెరవేరుస్తుందని వేముల వాడ...