అభివృద్ది కోసం కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్దులను గెలిపించండి ...కవ్వంపల్లి
జీ న్యూస్ తిమ్మాపూర్
గ్రామాల అభివృద్ది కోసం కాంగ్రెస్ పార్టీ బలపరచిన అభ్యర్థులను గెలిపించాలని మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కోరారు. కాంగ్రెస్ పార్టీ...
ప్రియురాలిని దారుణంగా హతమార్చిన ప్రియుడు
టీ స్టాల్ నడుపుకుంటున్న మహిళ దారుణ హత్య
జీ న్యూస్ బైంసా
టీ స్టాల్ నడుపుకుంటు జీవనం సాగిస్తున్న మహిళ దారుణ హత్యకు గురైన సంఘటన కలకలం రేపింది. తనతో సహజీవనం...
తెలంగాణ యువకుడికి అమెరికాలో అపూర్వమైన గౌరవం
జీ న్యూస్ హైదరాబాద్
తెలంగాణ యువకుడికి అమెరికాలో అపూర్వమైన గౌరవం దక్కింది. మిచిగన్ రిపబ్లికన్ పార్టీ కో-చైర్‌గా తెలుగు వాడు అందునా తెలంగాణ ప్రాంతానికి చెందిన సన్నీరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక...
*కన్నుల పండువగా పడిపూజ మహోత్సవము*
జీ న్యూస్ ముధోల్,
మండలంలోని గన్నోర గ్రామంలో అయ్యప్ప స్వామి మహా పడిపూజ మహోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. సునీల్ గురు స్వామి ఆధ్వర్యంలో రాజేష్శ శర్మ చేతుల మీదుగా...
కిషన్ రెడ్డికి క్లబ్ సభ్యుల నివాళి
జీ న్యూస్ హుజూరాబాద్
ఇటీవల మృతి చెందిన హుజూరాబాద్ క్లబ్ సంయుక్త కార్యదర్శి చొల్లేటి కిషన్ రెడ్డి కి క్లబ్ సభ్యులు ఆదివారం మౌనం పాటించి ఘనంగా నివాళులర్పించారు. ...
రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీలకు లెజెండ్ విద్యార్థిని
అభినందించిన కరస్పాండెంట్ రాజయ్య
జీ న్యూస్ కరీంనగర్
రాష్ట్రస్థాయి స్విమ్మింగ్ పోటీలకు ఎంపికైన భగత్ నగర్ లోని లెజెండ్ ఉన్నత పాఠశాల విద్యార్థిని శ్రేష్ట నందిని ని పాఠశాల కరస్పాండెంట్...
గ్రామాభివృద్ధే ధ్యేయం గా ముందుకు..
- సర్పంచ్ అభ్యర్థి..గిర్మాయి చిన్న దేవన్న
జీ న్యూస్ లోకేశ్వరం
గ్రామాభివృద్ధే ధ్యేయం గా, ప్రజలకు సేవ చేసేందుకు సర్పంచ్ బరిలో ప్రజల ముందుకు వచ్చానని సర్పంచ్ అభ్యర్థి గిర్మాయి చిన్న...
చొల్లేటి కిషన్ రెడ్డి కి ఘన నివాళి
జీ న్యూస్ హుజూరాబాద్
ఇటీవల మృతి చెందిన హుజూరాబాద్ క్లబ్ సంయుక్త కార్యదర్శి చొల్లేటి కిషన్ రెడ్డి కి క్లబ్ సభ్యులు శుక్రవారం క్లబ్ ఆరవణలో మౌనం పాటించి ఘనంగా...
పండుగల వేళ పరేషాన్....స్కామర్ల కొత్త స్కీంతో... స్కాం
జీ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి
పండుగల వేళ పరేషాన్....స్కామర్ల కొత్త స్కీంతో ... స్కాం లకు తెరలేపారు...అమాయకులే టార్గెట్ గా......
దుబ్బ రాజన్న జాతరకు పూర్తి బందోబస్తు
వేములవాడ రూరల్ ఎస్సై వెంకటరాజం
జీ న్యూస్ వేములవాడ
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నాగయ్యపల్లె గ్రామంలో వెలసిన...
రోడ్డు భద్రత ప్రతి పౌరుడి బాధ్యత
జీ న్యూస్ వేములవాడ
రోడ్డు భద్రత ప్రతి పౌరుడు బాధ్యతగా తీసుకొని ప్రతి ప్రయాణం సురక్షితంగా జరిగేలా చూసుకోవాలని వేములవాడ రూరల్...