Most recent articles by:

Teja

- Advertisement -spot_imgspot_img

అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలి. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి  

అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలి. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి   జీ న్యూస్ నర్సంపేట  మొంథా తుఫాన్ తీవ్రస్థాయిలో ఉంటుందనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి...

వరంగల్ జిల్లాలో అంగన్‌వాడీ చిన్నారిపై లైంగిక దాడి ఘటనపై మంత్రి సీతక్క ఆగ్రహం

వరంగల్ జిల్లాలో అంగన్‌వాడీ చిన్నారిపై లైంగిక దాడి ఘటనపై మంత్రి సీతక్క ఆగ్రహం జీ న్యూస్ వరంగల్ వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ ఖానాపురం మండలంలోఅంగన్‌వాడీ కేంద్రానికి చెందిన చిన్నారిపై జరిగిన లైంగిక దాడి ఘటన...

చిన్నారిని ఆశీర్వదించిన శ్రీనన్న

చిన్నారిని ఆశీర్వదించిన నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తోకల శ్రీనివాస్ రెడ్డి జీన్యూస్​ దుగ్గొండి  శివాజి నగర్ గ్రామానికి చెందిన గుండెకారి శైలజ రాజు కూతురు అక్షర పుష్ప ఫలలంకరణ కార్యక్రమానికి నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు...

చిరంజీవి కొత్త లుక్‌కి మెగా ఫ్యాన్స్‌ఫిదా

   ‘మన శంకర వరప్రసాద్‌గారు’ – చిరంజీవి కొత్త లుక్‌కి మెగా ఫ్యాన్స్‌ఫిదా జీన్యూస్  సినిమా డెస్క్​ మెగాస్టార్‌చిరంజీవి నటిస్తున్న ‘మన శంకర వరప్రసాద్‌గారు’ చిత్రం నుంచి దీపావళి పోస్టర్‌రిలీజ్‌. ఇద్దరు పిల్లలతో సైకిల్‌తొక్కుతున్న చిరు లుక్‌వైరల్‌....

సగర్వంగా సెమీస్​కు

సగర్వంగా సెమీస్​కు జీన్యూస్  స్పోర్ట్స్​ డెస్క్​ మందాన‌, రావల్‌శతకాలతో భారత్‌భారీ స్కోరు సాధించి, న్యూజిలాండ్‌పై 53 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రోడ్రిగ్స్‌దూకుడు, బౌలర్ల అదరహో ప్రదర్శనతో భారత్‌వరల్డ్‌కప్‌సెమీఫైనల్‌లోకి దూసుకెళ్లింది. మూడు వరుస పరాజయాల తర్వాత,...

ఔట్‌సోర్సింగ్‌లో బోగస్ ఉద్యోగులు.

ఔట్‌సోర్సింగ్‌లో బోగస్ ఉద్యోగులు.. అధికారులు, ఏజెన్సీలు నొక్కేసింది 15వేల కోట్లు? హైదరాబాద్, జీ న్యూస్ ప్రతినిధి: లేని ఉద్యోగులను కంప్యూటర్లలోకి ఎక్కించి, ఉద్యోగం చేయకపోయినా జీతాలు చెల్లించినట్టు రాసి.. పదేళ్ల కాలంలో 15వేల కోట్లు మెక్కేశారన్న ఆరోపణలు...

టీటీడీకి 11 నెలల్లో రూ.918 కోట్లు విరాళాలు

  టీటీడీకి 11 నెలల్లో రూ.918 కోట్లు విరాళాలు జీన్యూస్ తిరుపతి  తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి భక్తుల నుంచి విరాళాల వెల్లువ కొనసాగుతోంది. గడచిన 11 నెలల వ్యవధిలో రూ.918.6 కోట్లు వచ్చినట్లు టీటీడీ ప్రకటించింది....

విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు

విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు -వికసత్ భారత్ వైపు ఏపీ ప్రయాణం మొదలు -ఏ పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జీ న్యూస్ అమరావతి: విశాఖలో 15 బిలియన్ డాలర్ల గూగుల్ ఏఐ...

Must read

ఘనంగా న్యాయ దినోత్సవ ర్యాలీ

ఘనంగా న్యాయ దినోత్సవ ర్యాలీ.  రాజ్యాంగ విలువల్ని కాపాడుకుందాం సబ్ జడ్జీ పి.బి.కిరణ్...

పల్లెల్లో ఎన్నికల సందడి.. సర్పంచ్​ ఎన్నికల రంగం సిద్దం

పల్లెల్లో ఎన్నికల సందడి సర్పంచ్​ ఎన్నికల రంగం సిద్దం జీ న్యూస్​ ప్రత్యేక...
- Advertisement -spot_imgspot_img