‘మన శంకర వరప్రసాద్‌గారు’ – చిరంజీవి కొత్త లుక్‌కి మెగా ఫ్యాన్స్‌ఫిదా
జీన్యూస్ సినిమా డెస్క్
మెగాస్టార్‌చిరంజీవి నటిస్తున్న ‘మన శంకర వరప్రసాద్‌గారు’ చిత్రం నుంచి దీపావళి పోస్టర్‌రిలీజ్. ఇద్దరు పిల్లలతో సైకిల్‌తొక్కుతున్న చిరు లుక్‌వైరల్....
సగర్వంగా సెమీస్‌కు
జీన్యూస్ స్పోర్ట్స్ డెస్క్
మందాన, రావల్‌శతకాలతో భారత్‌భారీ స్కోరు సాధించి, న్యూజిలాండ్‌పై 53 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రోడ్రిగ్స్‌దూకుడు, బౌలర్ల అదరహో ప్రదర్శనతో భారత్‌వరల్డ్‌కప్‌సెమీఫైనల్‌లోకి దూసుకెళ్లింది.
మూడు వరుస పరాజయాల తర్వాత,...
టీటీడీకి 11 నెలల్లో రూ.918 కోట్లు విరాళాలు
జీన్యూస్ తిరుపతి
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి భక్తుల నుంచి విరాళాల వెల్లువ కొనసాగుతోంది. గడచిన 11 నెలల వ్యవధిలో రూ.918.6 కోట్లు వచ్చినట్లు టీటీడీ ప్రకటించింది....
విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు
-వికసత్ భారత్ వైపు ఏపీ ప్రయాణం మొదలు
-ఏ పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
జీ న్యూస్ అమరావతి:
విశాఖలో 15 బిలియన్ డాలర్ల గూగుల్ ఏఐ...
హీటెక్కిన బీహార్ రాజకీయం
-సీఎం నితీష్ కుమార్ ఇంటి వద్ద ఆ పార్టీ నేతలు ధర్నా
జీ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి:
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అక్కడ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ...
మేడారం అభివృద్ధికి రూ. 210 కోట్ల నిధులు
-మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
జీ న్యూస్ వరంగల్ ప్రతినిధి:
మేడారం అభివృద్ధి పనులను మంత్రులు సీతక్క పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. మేడారం గద్దెల ప్రాంగణ నిర్మాణ...
మాజీమంత్రి జోగి రమేష్ ఆధ్వర్యంలోని నకిలీ మద్యం తయారీ
-సంచలన విషయాలు బయటపెట్టిన నకిలీ మద్యం కేసులో నిందితుడు జనార్దన్ రావు
జీ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి అమరావతి:
నకిలీ మద్యం కేసులో నిందితుడు జనార్ధన్ రావు...