గ్రామంలో ఇంటింటికీ తాగునీరు

Must read

గ్రామంలో ఇంటింటికీ తాగునీరు

 జిన్యూస్ ముధోల్

గ్రామంలో ఇంటింటికీ తాగునీరు అందేలా కృషి చేస్తానని ఆష్ట నూతన సర్పంచ్ రావుల లావణ్య శ్రీనివాస్ పేర్కొన్నారు. ముధోల్ మండలంలోని ఆష్ట గ్రామంను పంచాయతీ రాజ్ ఏఈఈ హరిచందన శనివారం సందర్శించారు. ఈ సందర్బంగా గ్రామంలో ఉన్న సమస్యలపై ఆరా తీశారు. గ్రామంలో రానున్న ఎండాకాలం దృష్టిలో ఉంచుకొని వాటర్ సమస్య పరిష్కారానికి లీకేజీలు, వాటర్లో ప్రెజర్ ఏరియాలో వాల్వులను అమర్చారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గంగాధర్, ఉప సర్పంచ్ సూర్గుల సావిత్ర కోటయ్య, శ్రీనివాస్, గ్రామ పంచాయతీ సిబ్బంది కారోబారి భోజరెడ్డి ఎర్ర మల్లేష్, ఎనిమిదో వార్డ్ సభ్యులు జ్యోతి దయాకర్, కనకపూర్ అనిల్, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article