భార్య సర్పంచ్… భర్త ఉప సర్పంచ్
జీ న్యూస్ నవీపేట్
నవీపేట్ మండలంలోని నాళేశ్వర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భార్య సర్పంచ్ గా గెలుపొందగా,భర్త ఉప సర్పంచ్ గా గెలు పొందారు. ఆర్మూర్ లావణ్య తమ ప్రత్యర్థి చిన్న దొడ్డి విజయలక్ష్మి ప్రవీణ్ పై 697 ఓట్ల మెజా ర్టీతో విజయం సాధించారు. గ్రామం లో మొత్తం 12 వార్డులు ఉండగా, భర్త శ్రీనివాస్ వార్డు సభ్యుడిగా ఎన్నిక కావడంతో పాటు ఆమె ప్యానలు మొత్తం 8 వార్డులు గెలుచుకున్నారు. దింతో శ్రీనివాస్ ఉప సర్పంచ్ గా ఎన్నికయ్యారు. భార్య సర్పంచ్, భర్త ఉప సర్పంచ్ కావడం తో పత్య ర్థులు షాక్ కు గురయ్యారు.
