సగర్వంగా సెమీస్‌కు
జీన్యూస్ స్పోర్ట్స్ డెస్క్
మందాన, రావల్‌శతకాలతో భారత్‌భారీ స్కోరు సాధించి, న్యూజిలాండ్‌పై 53 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రోడ్రిగ్స్‌దూకుడు, బౌలర్ల అదరహో ప్రదర్శనతో భారత్‌వరల్డ్‌కప్‌సెమీఫైనల్‌లోకి దూసుకెళ్లింది.
మూడు వరుస పరాజయాల తర్వాత,...
స్సోర్ట్స్ జీ న్యూస్ : దేశమంతటా బాయ్‌కాట్ డిమాండ్ గట్టిగా వినిపిస్తున్న వేళ.. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను టీమిండియా ఆటగాళ్లు కుమ్మేశారు. పూర్తి స్థాయి ఆదిపత్యం వహించి పాక్ జట్టుకు ముచ్చెమటలు పట్టించారు....