మొంథా తుఫాన్‌తో వరంగల్ అతలాకుతలం
జీ న్యూస్ వరంగల్
మొంథా తుఫాన్ ఆంధ్రప్రదేశ్ ను దాటి తెలంగాణలోకి ప్రవేశించింది. దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ ప్రభావంతో వరంగల్ జిల్లాలోనూ వర్షాలు...
రైతులు అధికారులు అప్రమత్తంగా ఉండాలి
వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తక్కలపల్లి రవీందర్ రావు
జీ న్యూస్ నర్సంపేట
వరంగల్ జిల్లా వాతావరణ శాఖ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ చేసిన నేపథ్యంలో... క్షేత్ర స్థాయిలో...
అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలి.
నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
జీ న్యూస్ నర్సంపేట
మొంథా తుఫాన్ తీవ్రస్థాయిలో ఉంటుందనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి...
వరంగల్ జిల్లాలో అంగన్‌వాడీ చిన్నారిపై లైంగిక దాడి ఘటనపై మంత్రి సీతక్క ఆగ్రహం
జీ న్యూస్ వరంగల్
వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ ఖానాపురం మండలంలోఅంగన్‌వాడీ కేంద్రానికి చెందిన చిన్నారిపై జరిగిన లైంగిక దాడి ఘటన...
‘మన శంకర వరప్రసాద్‌గారు’ – చిరంజీవి కొత్త లుక్‌కి మెగా ఫ్యాన్స్‌ఫిదా
జీన్యూస్ సినిమా డెస్క్
మెగాస్టార్‌చిరంజీవి నటిస్తున్న ‘మన శంకర వరప్రసాద్‌గారు’ చిత్రం నుంచి దీపావళి పోస్టర్‌రిలీజ్. ఇద్దరు పిల్లలతో సైకిల్‌తొక్కుతున్న చిరు లుక్‌వైరల్....
సగర్వంగా సెమీస్‌కు
జీన్యూస్ స్పోర్ట్స్ డెస్క్
మందాన, రావల్‌శతకాలతో భారత్‌భారీ స్కోరు సాధించి, న్యూజిలాండ్‌పై 53 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రోడ్రిగ్స్‌దూకుడు, బౌలర్ల అదరహో ప్రదర్శనతో భారత్‌వరల్డ్‌కప్‌సెమీఫైనల్‌లోకి దూసుకెళ్లింది.
మూడు వరుస పరాజయాల తర్వాత,...
టీటీడీకి 11 నెలల్లో రూ.918 కోట్లు విరాళాలు
జీన్యూస్ తిరుపతి
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి భక్తుల నుంచి విరాళాల వెల్లువ కొనసాగుతోంది. గడచిన 11 నెలల వ్యవధిలో రూ.918.6 కోట్లు వచ్చినట్లు టీటీడీ ప్రకటించింది....