ఆపదలో ఉన్న వారికి రక్తం దానం చేసిన డాక్టర్ మోహన్

Must read

ఆపదలో ఉన్న వారికి రక్తం దానం చేసిన డాక్టర్ మోహన్

జీ న్యూస్ లోకేశ్వరం

పట్టణంలోని డాక్టర్ మోహన్ స్వామి తన మనుమరాలు నైనిక పుట్టిన రోజు సందర్భంగా గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ లో వచ్చి బి+విఇ బ్లడ్ ఇచ్చారు. ప్రతి సంవత్సరం తన మనుమరాలు పుట్టిన రోజు బ్లడ్ డొనేట్ చేయడం అలవాటు. ఈ క్రమంలో బ్లడ్ బ్యాంక్ రక్త నిధికి వచ్చి తన బి పాజిటివ్ రక్తం దానం చేసి ఒక నిండు ప్రాణాన్ని కాపాడారు. ఆపదలో ఉన్న వారికి రక్తం ఇచ్చిన దాత మోహన్ కు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటివరకు పాలు మార్లు రక్తం ఇవ్వడం జరిగిందన్నారు. ముఖ్యంగా యువత తమ వంతు సామాజిక బాధ్యతగా ముందుకు వచ్చి రక్తదాన కార్యక్రమంలో పాల్గొనాలన్నారు, ఆపదలో మేమున్నాం అంటున్న బైంసా బ్లడ్ డోనార్ సభ్యులు ఉన్నారన్నారు. ఆయన వెంట, రాజేశ్వర్, రాకేష్, సురేష్,తదితరులు పాల్గొనారు.

More articles

Latest article