బీజేపీ రాష్ట్ర నాయకున్ని పరామర్శించిన కేంద్రమంత్రి బండి సంజయ్

Must read

జీ న్యూస్​ తిమ్మాపూర్​ : బీజేపీ రాష్ట్ర నాయకులు ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి అత్తమ్మ  గవ్వ మణెమ్మ ఇటీవల మృతి చెందారు. కాగా మంగళవారం మహాత్మా నగర్ కు వచ్చిన కేంద్ర మంత్రి బండి సంజయ్ భాధిత కుటుంబ సభ్యులను, ఇనుకొండ అశోక్ రెడ్డి ని పరామర్శించి, మణెమ్మ చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు.  ఆయన వెంట బీజేపీ మండల అధ్యక్షుడు సుగుర్తి జగదీశ్వరాచారి, మాజీ సర్పంచ్ సొల్లు అజయ్ వర్మ, స్థానిక బీజేపీ కార్యకర్తలు కూనమళ్ళ ప్రేమ్ చంద్, శివారెడ్డి తదితరులు  ఉన్నారు.

More articles

Latest article