లారిని ఢీకొన్న ఆర్టిసి బస్సు.

Must read

లారిని ఢీకొన్న ఆర్టిసి బస్సు.

  జీ న్యూస్​ కరీంనగర్​

కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం సదాశివపల్లి వద్ద ఆర్టిసి బస్సు లారీని ఢీకొట్టడంతో 15 మందికి గాయపడ్డారు. కరీంనగర్ నుండి వరంగల్ వెళ్తున్న అర్ టి సి బస్సు TS 23 T 4759 అటుగా వెళ్తున్న లారీని వెనుక బాగం లో ఢీ కోవడం తో  బస్సులో ప్రయానిస్తున్న15 మంది  గాయలు అయినయి. గాయపడ్డ వారిని స్థానికులు 108 వాహనం ద్వార ప్రభుత్వా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణిస్తున్నారు. ఈ ఘటపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

More articles

Latest article