మా కాలనీ సమస్యలు పరిష్కరించండి….సారు..

Must read

మా కాలనీ సమస్యలు పరిష్కరించండి….సారు..

జీ న్యూస్​ కరీంనగర్​

నగరం లోని విద్యనగార్ లోని శ్రీరామ్ నగర్ కాలని రోడ్ నం 05 మరియు రాజారెడ్డి కాలని వాసులు తమ కాలనీ లలో రోడ్ మరియు డ్రైనేజి సమస్య అధ్వనం ఉన్నయని సమస్య పరిష్కరిచాలని సోమవారం కరీంనగర్ కలక్టరేట్ ముందు నిరసన తెలిపారు. అనంతరం కాలక్టర్ కు వినతి పత్రం అందించారు.    కాలని వాసులు మాట్లాడుతు గత కొంత కాలంగా శ్రీరామ్ నగర్ కాలని, రాజారెడ్డి కాలనిలలో డ్రైనేజిలు రోడ్డు గుంతల సమస్య ఎక్కువగా ఉన్నయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కాలని లలో రోడ్డు మరియు డ్రైనేజి సమస్య అధ్వనం ఉందని, డ్రైనేజిలు నిండి పోవడం వళ్ల మురుగు నీరు ఇల్లలోకి చేరుతున్నాయన్నారు. చిన్న పిల్లలు, కాలనీ వాసులు అనారోగ్యానికీ గురై హాస్పటల్ పాలవుతున్నారు, రోడ్లు అధ్వనంగా మరడం ద్వార కాలని వాసులు నిత్యం నరకం అనుభవిస్తున్నామన్నారు.  రోడ్ల పై గుంతలు ఏర్పరడం వళ్ల స్కూల్ బస్ వాహనాలు వెళ్ళేటప్పుడు ప్రమాదలకు గురవుతున్నారని,  వర్షలు పడ్డప్పుడు రోడ్డు పై నీరు చేరి నడక నరకంగా మారిందన్నారు.  శ్రీరామ్ నగర్ కాలని లోని రోడ్డు నెం 06,07,08, లలో ఉన్నటువంటి డ్రైనేజిలు రోడ్డు నెం 05 లో కాలపడం ద్వార రాజారెడ్డి కాలని వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఆదికారులకు  ఎన్ని సార్లు మొరపెట్టుకున్న పట్టించుకోవడం లేదని, అందుకే నిరసన ద్వార   సమస్యను కలెక్టర్తె తెలియచేశామని,  ఇప్పటికైన మా కాలనీల సమస్యను  కలెక్టర్   పరిష్కరించాలని డిమాండ్​ కోరారు. నిరసన కార్యక్రమం లో కాలనీ వాసులు దుస మురళీ మోహన్, సంపత్ కుమార్, రాజశేఖర్, డి మురళీ, శ్రీనివాస్, గణేష్, తిరుపతి, రవి   కాలనీ వాసులు పాల్గొన్నారు..

More articles

Latest article