పరుగులు తీస్తున్న పసిడి ధర

Must read

పరుగులు తీస్తున్న పసిడి ధర

జీ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి:

దేశీయంగా పసిడి ధరలు ఇప్పట్లో తగ్గే పరిస్థితి కనిపించట్లేదు .అంతర్జాతీయ పరిణామాలు గిరాకీ ఇతరులతో కారణాలలో బంగారం ధర అంతకంతకు పెరుగుతూ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ధన త్రయోదశి డిమాండ్తో ఈ వారాంతంలో పుత్తడి ధర దేశవ్యాప్తంగా రూ1.30 లక్షలు దాటే అవకాశం ఉందని బులియన్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే 24 క్యారెట్ల నాణ్యమైన 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,200 పలుకుతుంది .ఇక హైదరాబాదులో పుత్తడి ధర రూ .1,27,700కు చేరుకుంది. ఇటు కిలో వెండి ధర రూ.1.77 లక్షలు దాటేసింది.

More articles

Latest article