మంగళవారం విద్యుత్​ సరఫరాలో అంతరాయం 

Must read

మంగళవారం విద్యుత్​ సరఫరాలో అంతరాయం 

జీ న్యూస్​ లోకేశ్వరం

మంగళవారం అబ్దుల్లాపూర్ సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ సరఫరాకు కొంత సమయం అంతరాయం ఉంటుందని విద్యుత్​ అధికారులు తెలిపారు.  నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం అబ్దుల్లాపూర్ విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో మంగళవారం(/06/01/2026)విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని లైన్మెన్ సాయిబాబా ఒక ప్రకటనలో తెలిపారు. మరమ్మత్తుల కారణంగా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని పేర్కొన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి రైతులు, విద్యుత్ వినియోగదారులు సహకరించాలని లైన్మెన్ సాయిబాబా విజ్ఞప్తి చేశారు

More articles

Latest article