రిజర్వేషన్ అనుకూలిస్తే కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలో ఉంటా…..

Must read

 రిజర్వేషన్ అనుకూలిస్తే కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలో ఉంటా…..

జీ న్యూస్ హుజురాబాద్

హుజురాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 23 వ వార్డులో బీసీ రిజర్వేషన్ అనుకూలిస్తే కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలో ఉంటానని హవేలీ ఫౌండేషన్ సభ్యుడు లోనే నరేష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 23 వ వార్డులోని ప్రతి కాలనీలో ఉన్న సమస్యలు తనకు తెలుసన్నారు.  ప్రభుత్వ సహకారంతో, ప్రజలతో మమేకమై సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.  పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని కలుపుకొని వార్డ్ అభివృద్ధికి కృషిచేస్తానని ఆయన తెలిపారు.

More articles

Latest article