సిద్దార్థ హైస్కూల్​లో ఘనంగా క్రిస్మస్​ వేడుకలు

Must read

సిద్దార్థ హైస్కూల్​లో ఘనంగా క్రిస్మస్​ వేడుకలు

జీ న్యూస్​ చెన్నారావుపెట

చెన్నారావుపేట మండలంలోని సిద్దార్థ ఉన్నత పాఠశాలలో బుదవారం ముందస్తు క్రిస్మస్ వేడుకలు  ఘనంగా జరుపుకున్నారు. పాఠశాల కరస్పాండెంట్​ కంది గోపాల్​ రెడ్డి, ప్రిన్సిపాల్​ కరుణాకర్​ రెడ్డి ఆద్వర్యంలో కేకును కట్ చేసి చిన్నారులతో కలిసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీస్తు బోదనలు ప్రపంచంలో ప్రేమతత్వాన్ని పెంచాయన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన క్రిస్మస్ నృత్యాలు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాద్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు

More articles

Latest article